Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాదిలో బాహుబలి 2 ప్రభంజనం.. సినిమా చూసి విలపిస్తున్న జనం.. ఆనంద బాష్పాలతో..

బాహుబలి2 సినిమాకు ఉత్తర భారత ప్రేక్షకుల నీరాజనం . జీవితంలో ఇలాంటి గొప్ప సినిమాను భారతీయ తెరపై చూస్తానని కల్లో కూడా అనుకోలేదని ఉత్తర భారతదేశంలో ఒక నడివయస్కుడు సినిమా చూశాక తీవ్ర భావోద్వేగానికి గురై మాట్లాడాడు. ఇలాంటి సినిమా చూడటానికే తాన

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (02:44 IST)
బాహుబలి2 సినిమాకు ఉత్తర భారత ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. జీవితంలో ఇలాంటి గొప్ప సినిమాను భారతీయ తెరపై చూస్తానని కల్లో కూడా అనుకోలేదని ఉత్తర భారతదేశంలో ఒక నడివయస్కుడు సినిమా చూశాక తీవ్ర భావోద్వేగానికి గురై మాట్లాడాడు. ఇలాంటి సినిమా చూడటానికే తాను బతికి ఉన్నానని చెబుతూ దేవసేన పాత్రధారి అనుష్క నడిచే స్టయిల్‌లోనే మహారాణి రాజరికం ఉట్టిపడిందంటూ ప్రశంసించాడు. జమ్మూ కశ్మీర్‌లోకూడా బాహుబలి గురించే జనం మాట్లాడుకుంటున్నారని ఆయన తెలిపారు. 
 
ఇక ప్రభాస్ సాత్విక నటనకు ఉత్తరాది జనం ఫిదా అయిపోతున్నారు. అమరేంద్ర బాహుబలీ, మహేంద్ర బాహుబలీ..  అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ మెత్తటి గొంతుతో ప్రదర్శించిన సాత్విక నటన బాలీవుడ్ లోని ఖాన్ త్రయాలను అలా విసిరిపారేసిందని ఒక ప్రేక్షకుడు తేల్చి చెప్పేశాడు. షోలే తర్వాత అంత గొప్ప సినిమాను చూడటం ఈ నలభైఏళ్లలో ఇదే మొదటి సారి అంటూ పొంగిపోతున్నారు.  ఇలాంటి యాక్షన్ ఫిల్మ్‌ని ఇండియన్ కథతో చూడటం ఇదే తొలిసారని, జీవితంలో ఇలాంటి గొప్పసినిమా మళ్లీ చూస్తామని అనుకోలేమని, ఈజీగా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి బాహుబలి సినిమా చేరిపోతుందని  ఉత్తరాది ప్రేక్షకులు పొగడ్తలు కురిపిస్తున్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments