Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 150వ సినిమా.. సెట్స్‌పైనే రికార్డుల పంట.. రూ.13.5కోట్ల రైట్స్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మెగా ఫ్యాన్స్. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెట్స్‌పై ఉ

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (19:45 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మెగా ఫ్యాన్స్. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే రికార్డులు బ్రేక్ చేస్తుండటం మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ 13.5 కోట్లకి అమ్ముడు పోయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 
 
ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇంత భారీ మొత్తం పలకలేదని.. సర్దార్ గబ్బర్ సింగ్ రూ.10 కోట్లు, బ్రహ్మోత్సవం రూ.13కోట్లకు పలుకగా, తాజాగా రిలీజ్ అ.ిన జనతా గ్యారేజ్ రూ.7.25 కోట్లకి అమ్ముడుబోయింది. అలాంటిది మెగాస్టార్ మూవీ వీటినన్నింటిని అధికమిస్తూ 13.5 కోట్లకి అమ్ముడుపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో చిరంజీవి స్టామినా ఎలాంటిదో మరోసారి రుజువైంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ నటిస్తుండగా, కేథిరెన్ ఓ ఐటెం సాంగ్‌లో నటిస్తుందని ప్రచారం జరుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments