Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తి హీరోకు కోపమొచ్చింది.. మహిళలను గౌరవించండి.. లేదంటే?

ధన్య రాజేంద్రన్ అనే మహిళా జర్నలిస్టుపై తమిళ కత్తి హీరో విజయ్ ఫ్యాన్స్ దుర్భాషలాడారు. దీనిపై విజయ్ స్పందిస్తూ తన అభిమానులపై ఫైర్ అయ్యాడు. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలన్నాడు. మహిళల భావాలను దెబ్బతీయకూడద

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (11:20 IST)
ధన్య రాజేంద్రన్ అనే మహిళా జర్నలిస్టుపై తమిళ కత్తి హీరో విజయ్ ఫ్యాన్స్ దుర్భాషలాడారు. దీనిపై విజయ్ స్పందిస్తూ తన అభిమానులపై ఫైర్ అయ్యాడు. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలన్నాడు. మహిళల భావాలను దెబ్బతీయకూడదని చెప్పాడు. తాను ఇటీవల షారుక్ ఖాన్ మూవీ జబ్ హారీ సెజల్ చూశానని ధన్య రాజేంద్రన్ తెలిపింది. అది కొన్నేళ్ల క్రితం విజయ్ నటించిన సురా సినిమా కంటే ఘోరంగా వుందని వ్యాఖ్యానించింది.
 
ఈ వ్యాఖ్యలపై విజయ్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయారు. మూడు రోజులపాటు ఆమెను దుర్భాష లాడుతూ 63వేల రీ ట్వీట్లు చేశారు. దీంతో బెంబేలెత్తిన ధన్య రాజేంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు. అదుపులో వుండాలని.. మహిళల పట్ల ఇలా వ్యవహరిచడం సరికాదని హితవు పలికాడు. సోషల్ మీడియాలోనే కాదు.. ఎక్కడైనా మహిళలపై అభ్యంతరకర పదజాలాన్ని వాడకూడదని.. వారిని ప్రశంసించాలనే కాని ఇలాంటి పనిచేయకూడదన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments