Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద సినిమా అయినా ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు ప‌బ్లిసిటీ త‌ప్ప‌లేదు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (16:52 IST)
RRR publicity poster
ఆర్‌.ఆర్‌.ఆర్‌. ప్ర‌మోష‌న్ కోసం రాజ‌మౌళి త‌న టీమ్‌తో బిజీగా వున్నారు. ఈనెల 18 నుంచి దుబాయ్‌లో మీడియాతో ఇంట్రాక్ట్ అవుతుండ‌గా, 19న బెంగుళూరు ద‌గ్గ‌ర స‌మావేశం కానున్నారు. ఆ త‌ర్వాత నుంచి 22 వ‌ర‌కు త‌మ షెడ్యూల్‌ను రాజ‌మౌళి వెల్ల‌డించారు. 
 ఈనెల 20న బ‌రోడా,  ఢిల్లీలోనూ, ఈనెల 21న అమృత్‌స‌ర్‌లో గెల్డెన్ టెంపుల్ సంద‌ర్శించుకుని ఆ త‌ర్వాత అక్క‌డ మీడియాతో ఇంట్రాక్ట్ అవుతారు. 21న జైపూర్‌, 22న వార‌ణాసి, 22న కొల్‌కొత్తాలో మీడియాలో స‌మావేశం కానున్నారు. వీటితో దాదాపు ఇండియా అంతా ప‌ర్య‌టించిన‌ట్ల‌యింది. ఈనెల 25న సినిమా విడుద‌ల కాబోతోంది.
 
బాహుబ‌లి త‌ర్వాత ఎంత‌టి పేరు వ‌చ్చినా రాజ‌మౌళికి ఈ ప‌ర్య‌ట‌న‌లు, ప‌బ్లిసిటీలు త‌ప్ప‌డంలేదు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప‌బ్లిసిటీ ముఖ్యంగా డి.వివి. దాన‌య్య తెలియ‌జేస్తున్నారు. ఇప్ప‌టికే చాలామంది స‌న్నిహితులు ఇంత ప‌బ్లిసిటీ అవ‌స‌ర‌మా! అంటూ త‌న‌ను అడుగుతున్నార‌నీ, కానీ ఎంత సినిమాకైనా ప‌బ్లిసిటీ ముఖ్య‌మ‌ని చెప్పిన‌ట్లు తెలియ‌జేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments