Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

దేవి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (19:14 IST)
Suman Babu, Karunya Chaudhary
సుమన్ బాబు,  శ్రీరామ్, రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన చిత్రం. "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. శివరాత్రి కానుకగా "ఎర్రచీర - ది బిగినింగ్" గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కావలసి ఉంది. అయితే టెక్నికల్ కారణాలతో సినిమా రిలీజ్ వాయిదా వేశారు. వేసవి కానుకగా ఈ సినిమాని ఏప్రిల్ నెలలో  ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం కంటెంట్ ఖతర్నాక్ గా ఉందని చూసినవారు అందరూ అంటున్నారు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం.
 
నటీనటులు - బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు,  శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో మహిళలు స్నానం చేసే వీడియోలను అమ్ముకుంటున్నారు..

ఏంది బొంగులో అరెస్ట్ చేసేది నువ్వు, నా వెంట్రుక కూడా పీకలేవు: పేర్ని నాని

Amberpet: కాపీ కొట్టి దొరికిపోయారు.. టీచర్, పారెంట్స్ తిట్టారని ఇంటి నుంచి వెళ్ళిపోయారు..

బాలుడి ముక్కు రంధ్రంలో పాము.. 9 నుంచి 10 సెంటీ మీటర్లు.. ఎలా తొలగించారంటే?

ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం పూజ చేయమంటే అత్యాచారం చేసిన విశాఖ పూజారి, అందుకే హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

తర్వాతి కథనం
Show comments