Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెంటిల్‌మన్ 2 ద్వారా తమిళ పరిశ్రమలోకి ప్రవేశిస్తున్న ఎం.ఎం. కీరవాణి

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (16:10 IST)
Producer K.T. Kunjumon, M.M. Keeravani
‘జెంటిల్‌మన్' నిర్మాత కె.టి. కుంజుమోన్' సౌత్ ఇండియన్ సినిమా ప్రముఖ నిర్మాతలలో ఒకరు. అద్భుతమైన చిత్రాలని నిర్మించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. శరత్‌కుమార్‌, దర్శకుడు శంకర్‌ వంటి గొప్ప ప్రతిభావంతులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం. గ్రాండ్ గా సినిమాలను నిర్మించడం, తన సినిమాలను ప్రమోట్ చేయడంలో ప్రత్యేకమైన శైలిని అనుసరించడంలో ఆయన పేరుపొందారు. ఇప్పుడు 'జెంటిల్‌మన్ 2' ద్వారా నిర్మాతగా ఆయన కమ్ బ్యాక్  గురించి ఇండస్ట్రీ, ట్రేడ్ సర్కిల్ మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోంది.
 
ఎస్.ఎస్.రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని నాటు నాటు’ పాటకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’లో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న కంపోజర్ ఎం.ఎం. కీరవాణి, ‘జెంటిల్‌మన్-2’ ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో కమ్ బ్యాక్ ఇస్తున్నారు.
 
పూర్తి స్క్రిప్ట్‌ను ఎం.ఎం. కీరవాణికి వినిపించడానికి ఫిల్మ్ మేకర్ ఎ. గోకుల్ కృష్ణ హైదరాబాద్ వచ్చారు. కథ గ్రాండియర్‌ కి చాలా ఇంప్రెస్ అయిన కీరవాణి వచ్చే నెలలోనే కంపోజ్ చేయడం ప్రారంభిస్తానని నిర్మాత కుంజుమోన్ కు చెప్పారు. ఈ చిత్రాన్ని ఇంత  గ్రాండ్‌గా నిర్మించబోతున్న నిర్మాత కె.టి. కుంజుమోన్ ని అభినందించారు కీరవాణి.
 
ప్రస్తుతం కె.టి. కుంజుమోన్ ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ చేయడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments