Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనాతో ఎడిట‌ర్ నాగ‌వ‌ర‌ప్ర‌సాద్ క‌న్నుమూత‌

Webdunia
శనివారం, 15 మే 2021 (20:07 IST)
ng prasad
క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో సినీ ప్ర‌ముఖుడ్ని కాటేసింది. ప‌లు సినిమాల‌కు ఎడిట‌ర్‌గా ప‌నిచేసిన నాగ‌వ‌ర ప్ర‌సాద్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 11గంట‌ల త‌ర్వాత చనిపోయారు. ఆయ‌న కుటుంబంలో ఇద్ద‌రు పిల్ల‌లు, భార్య‌కు క‌రోనా సోకింది. ప్ర‌సాద్‌కూ క‌రోనా సోక‌డంతో వారంరోజుల‌పాటు చెన్నైలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకుని తిరిగి ఇంటికి వ‌చ్చారు. ఇంటికి వ‌చ్చిన రెండో రోజే ఛాతిలో నొప్పి రావ‌డంతో కూలిపోయారు. ఈయ‌నకు ముగ్గురు పిల్ల‌లు. 
 
ఈయ‌న సీనియ‌ర్ న‌టి ప్ర‌భ‌కు సోద‌రుడు. మ‌రో సోద‌రుడు సురేంద్ర హైద‌రాబాద్‌లోనే వుంటారు. ఈయ‌న మ‌ర‌ణ‌వార్త తెలిసి  కూడా సురేంద్ర వెల్ల‌లేని ప‌రిస్థితి. క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ వుండ‌డంతో గ‌త్యంత‌రంలేక ఇంటివ‌ద్ద‌నే వుండిపోవాల్సి వ‌చ్చింది. ప్రసాద్ పలు తెలుగు తమిళ సినిమాలకు ఎడిటర్ గా పని చేశారు. ఆయన చిరంజీవి సినిమాలకి కూడా పనిచేశారు. వీరి కుటుంబం దాస‌రి నారాయ‌ణ‌రావుకు బంధుత్వం కూడా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments