Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చేసిన తప్పును ఎవ్వరూ చేయవద్దు... కౌన్సిలింగ్ తర్వాత యాంకర్ ప్రదీప్

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిపోయి... ప్రతి ఒక్క మీడియాలో బాగా పాపులర్ అయిన మన యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. జనవరి ఒకటో తేదీ నుండి ప్రదీప్ కనిపించకపోవడంతో మీడియాలో అతనిపై అనేక రకాలైన పుకార్లు షికారు చేసాయి. దీనితో ప్రదీప్

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (18:43 IST)
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిపోయి... ప్రతి ఒక్క మీడియాలో బాగా పాపులర్ అయిన మన యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. జనవరి ఒకటో తేదీ నుండి ప్రదీప్ కనిపించకపోవడంతో మీడియాలో అతనిపై అనేక రకాలైన పుకార్లు షికారు చేసాయి. దీనితో ప్రదీప్ స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి, తాను ఎక్కడికీ వెళ్లలేదని షూటింగ్‌ల కారణంగా బిజీగా ఉన్నానని, తప్పకుండా కౌన్సెలింగ్‌కు హాజరవుతానని పేర్కొన్నాడు.
 
సోమవారంనాడు గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు తన తండ్రితో కలిసి హాజరైన ప్రదీప్ మొదటి వరుసలో కూర్చున్నాడు. ఇందులో భాగంగా ప్రదీప్‌కు మూడు డాక్యుమెంటరీలు చూపించారు. వీటిని చూపిస్తూనే మద్యం తాగడం వల్ల మనిషి ఎలాంటి అనారోగ్యాలకు లోనవుతాడనేది కూడా చెప్పారు. కౌన్సిలింగ్ ముగిశాక మీడియా ముందుకు వచ్చిన ప్రదీప్, తను చేసిన తప్పును ఎవ్వరూ చేయవద్దని మరోసారి సూచించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments