Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈమెను చూస్తుంటే నాకే మూడ్ వ‌స్తుంది, 'పవిత్ర'పై రెడ్ డైలాగ్

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (10:37 IST)
ప‌విత్ర లోకేష్‌.. ఈ పేరు అంద‌రికీ తెలిసిందే. చాలా గ్లామ‌ర్ ఆంటీ... హీరోల‌కు త‌ల్లిగా చాలా సినిమాల్లో న‌టించింది. మొద‌ట్లో త‌న అందంతో హీరోయిన్‌గా చేసినా.. ఆ త‌ర్వాత కేరెక్ట‌ర్ ఆర్టిస్టురాలిగా మారిపోయింది. ఆమ‌ధ్య `మా` ఎల‌క్ష‌న్ల‌లో సీనియ‌ర్ న‌రేశ్‌కు స‌పోర్ట్‌గా నిలిచి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత సినిమాలు చేసుకుంటూ మీడియాకు దూర‌మైంది.
 
తాజాగా రామ్ న‌టించిన `రెడ్‌` సినిమాలో షాక్ ఇచ్చే పాత్ర చేసింది. అమ్మాయిల‌ను మోసం చేసి.. డ‌బ్బ‌లు సంపాదించ‌డం... హీరోకు హెల్ప్ చేయ‌డం, సిగ‌రెట్ తాగ‌డం.. డ‌బుల్‌ మీనింగ్ డైలాగ్‌లు చెప్ప‌డం ఆ పాత్ర నైజం.. ప‌క్క‌న హీరో ఫ్రెండ్‌.. ప్ర‌వీణ్ కూడా.. ఈమెను చూస్తుంటే నాకే మూడు వ‌స్తుంది. అనే డైలాగ్ కూడా చెబుతాడు.
 
కానీ హీరో రామ్‌.. అత‌న్ని వారిస్తాడు. ఇలాంటి ప‌విత్ర‌మైన పనులు చేసే మీకు ప‌విత్ర అనే పేరు ఎందుకు పెట్టార‌ని అడుగుతాడు ప్ర‌వీణ్‌.. మ‌రి ఆ డైలాగ్ ఎందుకు పెట్టారో ద‌ర్శ‌కుడుకి, ఆమెకే తెలియాలి. స‌రే.. ఇదే విష‌యాన్ని ఇటీవ‌లే హైద‌రాబాద్ వ‌చ్చిన ఆమెకు అడిగితే.. నేను బ‌య‌ట సిగ‌రెట్లు, మందు తాగ‌ను అని స్టేట్మెంట్ ఇచ్చింది. చాలామంది సెట‌బ్రిటీలు.. మెంట‌ల్ రిలీఫ్ కోసం ఈ రెండు ప‌నులు చేస్తారు. కానీ నేను ప‌విత్ర‌ను అంటూ డైలాగ్ కొట్టింది.
 
సినిమా కోసం అలా చేశాన‌ని చెప్పింది. పవిత్ర లోకేష్ కాటమరాయుడు, s/o సత్యమూర్తి, దువ్వడా జగన్నాథమ్, పటాస్, టెంపర్, పండగ చేస్కో, సైరా వంటి సినిమాలలో ఆమె చేసిన పాత్రలకు మంచి క్రేజ్ దక్కింది. ఏడాదికి నాలుగైదు సినిమాలకు తక్కువ కాకుండా బిజీగా ఉంటున్నారు. తాను ఎటువంటి పాత్ర‌నైనా చేస్తా.. ఆ పాత్ర కొత్త‌గా వుండాల‌ని అంటోంది. అందుకు పారితోషికం కూడా చూసుకుంటాన‌ని చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిందూర్ 2.0 జరిగితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను లేపేస్తాం : భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

World Animal Day 2025: ప్రపంచ జంతు దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్‌ ఏంటి.. కొత్త జీవుల సంగతేంటి?

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

Baba Vanga భారతదేశంలో అలాంటివి జరుగుతాయంటున్న బాబా వంగా భవిష్యవాణి 2026

Children: దగ్గు సిరప్ సేవించి 11 మంది చిన్నారులు మృతి.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments