Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ హారర్ సినిమాలో నయనతార.. డోర టైటిల్ ఖరారు..కారుకు ఎదురుగా?

దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార మళ్లీ హారర్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. మయూరి తర్వాత ఆమె నటిస్తున్న మరో హారర్ చిత్రమిది. నయనతార ప్రధానలో మరో హారర్ చిత్రం రూపొందుతుంది.

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (10:19 IST)
దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార మళ్లీ హారర్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. మయూరి తర్వాత ఆమె నటిస్తున్న మరో హారర్ చిత్రమిది. నయనతార ప్రధానలో మరో హారర్ చిత్రం రూపొందుతుంది. 
 
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి "డోర'' అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్‌లో చీకటిలో ఓ కారుకుగా ఎదురుగా నిలుచుని ఉన్న దృశ్యాన్ని వెనుక నుంచి చూపించారు. అయితే పైన ఆకాశంలో ఓ వింత ఆకారం భయపెడుతోంది.
 
ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది. మురగదాసు రామస్వామి ఈ చిత్రానికి దర్శకుడు. చిత్రానికి వివేక్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

గూఢచర్యానికి పాల్పడిన రాజస్థాన్ మాజీ మంత్రి పీఏ - అరెస్టు

Kerala: టయోటా ఫార్చ్యూనర్ SUVని నది నుంచి లాక్కున్న ఏనుగు (video)

పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు : సైఫుల్లా కసూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments