Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు ఇంట ఆనందోత్సవాలు ఎందుకో తెలుసా!

దిల్ రాజు ఇంట ఆనందోత్సవాలు ఎందుకో తెలుసా!
Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (11:34 IST)
Dil Raju, Tejaswini
ప్ర‌ముఖ నిర్మాత‌, పంపిణీదారుడు నైజాంలో నెంబ‌ర్ 1. ఎగ్జిబిట‌ర్ అయిన దిల్‌రాజు ఇంటిలో ఈరోజు సంద‌డి నెల‌కొంది. ఆయ‌న‌కు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తున్నాయి. కార‌ణం ఆయ‌న బుధ‌వారంనాడు బుల్లి రాజు పుట్టాడు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌కు ఆయ‌న‌కు వార‌సుడులేడు. త‌న సోద‌రుడు శిరీష్ కొడుకుతో ఇటీవ‌లే మీరోగా ప‌రిచ‌యం చేశాడు. 
 
ఇక దిల్‌రాజు భార్య అనిత 2017లో గుండెపోటుతో మ‌ర‌ణించింది. ఆ త‌ర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకుని క‌రోనా ఉదృతంగా వున్న టైంలో ఎయిర్ హోస్టెస్ అయిన తేజ‌స్విని వివాహం చేసుకున్నాడు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు వారిరిద్ద‌రికి వార‌సుడు జ‌న్మించాడు. దాంతో దిల్‌రాజు ఎంత ఆనందంగా వున్నాడోగానీ ఆయ‌న సోద‌రులు, స‌న్నిహితులు, బిజినెస్ పార్ట‌న‌ర్లు ఎంతో ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. దిల్‌రాజు అనిత దంప‌త‌లుకు హ‌న్సితారెడ్డి కుమార్తె. త‌ను ఇప్పుడు ఆహా ఓటీటీలో భాగ‌స్వామిగా వున్నారు. ఇప్ప‌టికే దిల్‌రాజు బాలీవుడ్‌లోనూ నిర్మాత‌గా ప్ర‌వేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments