Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దెకు అబ్బాయి దొరికితే అమ్మాయిలు ఏంచేస్తారో తెలుసా?

Webdunia
మంగళవారం, 4 మే 2021 (20:06 IST)
BBH
అద్దెకు అమ్మాయిలేకాదు. అబ్బాయిలుకూడా దొరుకుతార‌ట‌. దానికోసం ఏకంగా ఓ యాప్‌ను పెట్టేసి అమ్మాయిల‌కు అద్దెకు వెళుతుంటాడు ఓ కుర్రాడు. గంట‌ల నుంచి రోజు, రోజు నుంచి ఏకంగా ఏడాది పాటు అమ్మాయికు హైర్‌కు కావాలంటుంది. మ‌రి అత‌ను ఏం చేయాడు? అన్న‌ది విన‌డానికే ఆస‌క్తిగా వుంది క‌దూ.. య‌స్‌.. ఇలాంటి ఆస‌క్తి వున్న‌వారికోస‌మే `బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్` (బిబిహెచ్‌) అనే సినిమా రూపొందుతోంది. 
 
ఈ చిత్రంలో విశ్వంత్, మాలవికా సతీసన్ ప్రధాన పాత్రల్లో ఉన్నారు. సంతోష్ కంబంపతి దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్. గోపి సుందర్ సంగీతం సమకూర్చగా, బాలా సరస్వతి సినిమాటోగ్రఫీ చేసారు. విజయ్ వర్ధన్ కె. ఎడిట్ చేసారు. ఈ చిత్రాన్ని వేణు మాధవ్ పెడ్డి, స్వస్తిక సినిమా కింద కె నిరంజన్ రెడ్డి మరియు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మించారు.
 
మంగ‌ళ‌వారంనాడు చిత్ర యూనిట్ టీజ‌ర్ ను విడుద‌ల‌చేసింది. అందులో ఏముందంటే,
ఈ బిజెన్‌లో హార్డ్‌వ‌ర్క్ టాలెంట్ బ‌ట్టి ఆధార‌ప‌డి వుంటుంది అని హీరో విశ్వంత్ అన‌గానే. ప‌క్క‌నే అమ్మాయిలు నైట్ ఎంత చార్జ్ చేస్తాడు అని మ‌రో అమ్మాయిని అడుగుతుంది. నైట్‌కాడు డేలో చార్జ్ అంటుంది. అంటే డేలోకూడా అమ్మాయిలు వ‌ద‌ల‌డంలేదా అంటూ కౌంట‌ర్ వేస్తుంది. ఇంకో అమ్మాయి ఏకంగా ఏడాదిపాటు అద్దెకు ర‌మ్మంటుంది. ఇంక చెప్పేకంటే చూసేస్తే స‌రి.
ఈ సినిమా లెక్క ప్ర‌కారం జూన్ 14న విడుద‌ల కావాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments