Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాతో హృతిక్ ఫోటో షోటోషాప్ బాపతే.. హృతిక్‌తో కలిసేది లేదు: సుసానే

Webdunia
మంగళవారం, 3 మే 2016 (15:50 IST)
బాలీవుడ్‌లో బ్రేకప్ ఎపిసోడ్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రణ్ బీర్ కపూర్, కత్రీనాల బ్రేకప్ వార్తలు బిటౌన్లో షికార్లు చేస్తున్నాయి. అలాగే హృతిక్ రోషన్- కంగనా రనౌత్‌ల వార్ ఓ వైపు నడుస్తోంది. ఈ విషయాన్ని ప్రైవేట్‌గా డీల్ చేసుకుంటామని.. బహిరంగంగా ఎలాంటి ప్రకటనలుండవని కంగనా స్టేట్మెంట్ ఇచ్చేసింది. అయితే కంగనా స్టేట్మెంట్ కంటే ముందు హృతిక్ మాజీ భార్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
 
హృతిక్‌తో వివాదం నేపథ్యంలో కంగనా అందించిన ఆధారాలు ఫోటోషాప్ బాపతేనని తేల్చేసింది. తద్వారా హృతిక్ విషయంలో కంగనా ఎపిసోడ్‌కు ఫుల్ స్టాఫ్ పెట్టినట్లైంది. మరోవైపు హృతిక్‌, పిల్లలతో పాటు సుసానే ఓ అబ్రాడ్ టూర్ వెళ్లింది. వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోతున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు దీనిపై కూడా సుసానే ఓ క్లారిటీ ఇచ్చేసింది. 
 
హృతిక్ రోషన్‌తో కలిసి జీవితం అనేది జరగదని.. ముందుగా తాము మంచి పేరెంట్స్ అనిపించుకోవాలని, మా తొలి ప్రాధాన్యం పిల్లలకే అంటూ ట్వీట్ చేసింది. దీంతో హృతిక్‌తో సుసానే కలిసిపోనుందనే వార్తలకు చెక్ పెట్టింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, ఎందుకో తెలుసా? (video)

Telugu Compulsory: తెలుగు తప్పనిసరి- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఐటీ నగరం బెంగుళూరులో రెడ్ అలెర్ట్ ... ఎందుకో తెలుసా?

Nara Lokesh: దళితులకు గుండు కొట్టించి, వారిని చంపి డోర్ డెలివరీలు చేసిన వారు మీరే! (video)

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments