నాతో చేయండి సార్‌! నేనింకా బాగా చేస్తా అన్న సుధీర్‌బాబు

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (16:31 IST)
Sudheer Babu, Hanu Raghapudi
హీరో సుధీర్ బాబు గురించి అంద‌రికీ తెలిసిందే. మ‌హేష్‌బాబు బావ‌గారు. త‌ను బాట్మింట‌ర్ స్పోర్ట్స్ ప‌ర్స‌న్ కూడా. సినిమా అంటే పిచ్చి అందుకే ఈ రంగంలోకి వ‌చ్చాడు. ప‌లు భిన్న‌మైన పాత్ర‌లు వేశారు. పాత్ర ప‌రంగా 6ప్యాక్ బాడీని కూడా మార్చేస్తాడు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌తో స‌మ్మోహ‌నం, ఆమె గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలు చేశాడు. అయితే ఆయ‌న‌కు సీతారామం ద‌ర్శ‌కుడు హను రాఘపుడిపై క‌న్ను ప‌డిండి. ఇటీవ‌లే ఆయ‌న్ను క‌లిసిన‌ప్పుడు ఆయ‌న ఈ విధంగా తెలియ‌జేశారు.
 
హను రాఘపుడిని చేయి ప‌ట్టుకుని మీరు నాకు ఇష్టమైన దర్శకుడు. మీ సినిమా అన్నీ చూశాను. సీతారామం సినిమా చూసి మీతో ప్రేమ‌లో ప‌డిపోయా. ప‌ర్స‌న‌ల్‌గా నాకు బాగా న‌చ్చింది ప‌డిప‌డిలేచె మ‌న‌సు. పెద్ద‌గా ఆడ‌క‌పోయినా నాకు బాగా న‌చ్చింది. ఈ సినిమాలు ఆడినా ఆడ‌క‌పోయినా నేను చూస్తాను. నాతో చేయండి సార్‌! నేనింకా బాగా చేస్తా. మ‌రి నాతో ఎప్పుడు చేస్తారంటూ.. ఆయ‌న్ను అడ‌గ‌గాను.. త‌ప్ప‌కుండా చేద్దామంటూ న‌వ్వుకుంటూ స‌మాధానంగా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణి చోరీ కేసు : ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో అనుమానాస్పద మృతి

గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నాడు.. యువతి ఆవేదన (వీడియో)

రేడియాలజిస్ట్ రాక్షసత్వం - మహిళ ప్రైవేట్ పార్టులను తాకుతూ... (వీడియో)

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : దూసుకుపోతున్న ఎన్డీయే.. కాంగ్రెస్ - పీకే అడ్రస్ గల్లంతు

అనకాపల్లిలో ఆరునెలల బిడ్డతో మహిళ అనుమానాస్పద మృతి.. వరకట్నం వేధింపులే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments