#1 ON TRENDING డిస్కో రాజా టీజర్ (Video)

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (17:21 IST)
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా డిస్కో రాజా. పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా టీజర్ నెట్టింటిని షేక్ చేస్తోంది. టీజర్‌ని బట్టి చూస్తుంటే కొంత సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది.
 
ఇక ఈ టీజర్ చివరిలో రవితేజ ఫ్రీకవుట్ అంటూ చెప్పే డైలాగ్ బాగుంది. టీజర్ లో విజువల్స్ ఎంతో గ్రాండ్‌గా ఉండడంతో పాటు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని కూడా అదరగొట్టాడు. మొత్తంగా ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో అద్భుతమైన వ్యూస్‍తో దూసుకుపోతోంది. 
 
గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు తెరకెక్కించిన విఐ ఆనంద్, ప్రస్తుతం ఈ డిస్కో రాజా సినిమా కథను కూడా పూర్తిగా డిఫరెంట్ జానర్లో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకేముంది.. తాజాగా విడుదలైన డిస్కో రాజా టీజర్‌ను ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments