Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోతో మాత్రం నటించొద్దు.. కుమార్తెకు వార్నింగ్ ఇచ్చిన శంకర్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (09:51 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా సరికొత్త రీతిలో తన టేకింగ్‌తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సాధించిన శంకర్.. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. 
 
అలాగే తన కుమార్తె అదితి శంకర్.. హీరో కార్తీ నటించిన విరుమన్ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి సినిమాతోనే తన నటనతో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక్కడ వరకు బాగానే వున్నా అసలు ఫస్ట్ అదితి శంకర్ హీరోయిన్‌గా సినిమాలోకి వస్తానంటే శంకర్ వద్దన్నారట.
 
అయితే ఫస్ట్ సినిమాలో ఏమైనా తేడా కొడితే ఇంకా సినిమాలు ఆపేస్తానని.. తెలపటంతో కూతురు చెప్పిన దానికి శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇలా ఉంటే ఫస్ట్ శంకర్ కూతురికి కార్తీక్ సినిమా ఛాన్స్ కాకుండా అంతకుముందు వేరే హీరో సినిమా అవకాశం వచ్చిందట. ఆ హీరో మరెవరో కాదు లిటిల్ సూపర్ స్టార్ శింబు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హీరోతో చేయొద్దని కూతురికి వార్నింగ్ ఇచ్చారట. 
 
శింబు సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ విని అప్పటికే.. అదితి శంకర్ రెడీ అయ్యిందట. కానీ ఇందుకు శంకర్ ఒప్పుకోలేదని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇకపై అతని సినిమాల్లో నటించవద్దని శంకర్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
శింబు సినిమాకి వద్దని చెప్పడం వెనకాల అతడు చాలా మంది హీరోయిన్‌లతో ప్రేమాయణం సాగించడమే కారణమని చెప్తున్నారు. ఇంకేముంది.. కూతురు విషయంలో శంకర్ అలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments