Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ అసిస్టెంట్ అలాంటివాడా? : అమ్మాయిని అన్ని విధాలుగా వాడేసుకున్న కేటుగాడు

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ పేరుతో ఓ కేటుగాడు ఓ యువతిని అన్ని విధాలుగా వాడేసుకున్నాడు. సినీ హీరోయిన్ పేరుతో శారీరకంగా వాడుకుని వదిలేశాడు. దీంతో ప్రస్తుతం ఆ యువతి ఇపుడు రోడ్డున పడింది. ఇ

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (16:45 IST)
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ పేరుతో ఓ కేటుగాడు ఓ యువతిని అన్ని విధాలుగా వాడేసుకున్నాడు. సినీ హీరోయిన్ పేరుతో శారీరకంగా వాడుకుని వదిలేశాడు. దీంతో ప్రస్తుతం ఆ యువతి ఇపుడు రోడ్డున పడింది. ఇపుడు తాను మోసపోయినట్టు గ్రహించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రామాపురంకు చెందిన అనే వ్యక్తి కృష్ణవేటి యువతికి హీరోయిన్ కావాలన్న ఆశతో హైదరాబాద్‌కు వచ్చింది. అక్కడ విక్కీ అనే వ్యక్తి పరిచయమై మణికొండలోని ఓ సినీ ఆఫీసుకు తీసుకెళ్లాడు. అక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. ఇతను పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేస్తున్నట్టు నమ్మించాడు.
 
ఆ తర్వాత బాలకృష్ణ - పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తర్వాత చేపట్టే ప్రాజెక్టులో సినీ ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత తనను శారీరకంగా లోబర్చుకుని మోసం చేశాడని కృష్ణవేణి ఆరోపిస్తుంది. గత రెండు నెలలుగా ఆమెను అన్ని విధాలుగా ఇపుడు రోడ్డున పడేశాడు. దీంతో ఆమె మోసపోయిన విషయాన్ని గ్రహించి హైదరాబాద్ నగర పోలీసులను ఆశ్రయించింది. 
 
ఓ రోజున అర్థరాత్రి బలంగా పబ్‌కు తీసుకెళ్లి హక్కా, మద్యం సేవించాడనీ, తాను వెజిటేరియన్ అని చెప్పినా నాన్‌ వెజిటేరియన్‌ను బలవంతంగా తినిపించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మోసం అంశం ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments