Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన ప్రొడక్షన్ హౌస్ లో భగీరధ చిత్రం చేయనున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ !

డీవీ
మంగళవారం, 4 జూన్ 2024 (10:50 IST)
Prashant Neel
ఒక్కసారిగా కెజి.ఎఫ్. సినిమాతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తన పుట్టినరోజు నేడు జరుపుకుున్నారు. ్రస్కిప్ట్ వర్క్ లో వున్నా బిజీగా వున్నానని తెలియజేసేలా టూల్ బాక్స్ పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. తను చేసినవి తక్కువ సినిమాలైనా కమర్షియల్ దర్శకుడిగా పేరు పొందారు. ఆయనకు సినీ ప్రముఖులు  బ్లాక్ బస్టర్  పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తెలియజేస్తున్నారు.
 
పురాణ కథలను సాహసాలతో మిళితం చేసి బ్లాక్ బస్టర్ లు కొట్టే దర్శకుడిగా ప్రశాంత్ ను కొనియాడుతున్నారు. ఎన్.టి.ఆర్.తో సినిమా చేస్తున్న నీల్ కు ఎన్.టి.ఆర్.తోపాటు మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ శుభాకాంక్షలు తెలియజేసింది. 
 
తాజాగా సలార్ సీక్వెల్ లో నీల్ బిజీగావున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేశారు. దానికి శౌర్యంగ పర్వం అనే కాప్షన్ కూడా జోడించారు. ఇవికాకుండా భగీరథ అనే మూవీని కూడా చేయబోతున్నారు. ఈ సందర్భంగా తన  ప్రొడక్షన్ హౌస్ లో ఈ మూవీ రూపొందనున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments