Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్యాంక్యూ వంశీ డార్లింగ్‌.. నీ లాంటి ఫ్రెండ్ ఉంటే ప్ర‌తిరోజూ పండగే

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (14:59 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న యువ దర్శకుల్లో మారుతి ఒకరు. ప్రతి చిత్రంలోని ఓ విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకుని చిత్రాలు నిర్మిస్తుంటాడు. తాజాగా ప్రతిరోజూ పండగే అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించగా, రాశీఖన్నా హీరోయిన్. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. 
 
క్రిస్మస్ పండగ సందర్భంగా ఈ చిత్రం విడుదలకాగా, సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్లపరంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈనేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు మారుతికి నిర్మాతల్లో ఒకరైన వంశీ ఓ కాస్ట్లీ గిఫ్టును బహుకరించాడు. 
 
ఇంత మంచి చిత్రం తీసినందుకు నిర్మాత వంశీ.. మారుతికి రేంజ్ రోవర్ కారు గిఫ్ట్‌గా అందించాడు. ఈ విష‌యాన్ని మారుతి సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. థ్యాంక్యూ వంశీ డార్లింగ్‌.. నీ లాంటి ఫ్రెండ్ ఉంటే ప్ర‌తిరోజూ పండగే అని ట్వీట్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments