ప‌వ‌న్ క‌ళ్యాన్ సినిమాకు యాక్ష‌న్ సీన్స్‌ చ‌ర్చిస్తున్న ద‌ర్శ‌కుడు క్రిష్‌

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (17:12 IST)
krish- sham kausal
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా “హరిహర వీరమల్లు”. ఈ చిత్రం షూటింగ్ క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డింది. ఈ చిత్రానికి జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌) ద‌ర్శ‌కుడు.  అత్యధిక బడ్జెట్ తో  పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమాకి స్టంట్ మాస్టర్ గా పని చేస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శం కౌషల్ లేటెస్ట్ గా ఒక ఫోటో పెట్టారు. దర్శకుడు క్రిష్ తో చ‌ర్చిస్తున్ట్లుంది.
 
ఈ విష‌యాన్ని శం కౌష‌ల్ తెలుపుతూ, హరిహర వీరమల్లు లోని యాక్ష‌న్ సీన్స్ కోసం చ‌ర్చించుకున్నాం. మంచి మ‌నిషిఅయిన క్రిష్‌తో మా చ‌ర్చ‌లు స‌ర‌దాగా సాగాయి అని పేర్కొన్నారు. 3 ఇడియట్స్, గుజారీష్ వంటి బాలీవుడ్ సినిమాల‌కు సాహసకృత్యాల ప్రదర్శకుడు గా (యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌)గా ప‌నిచేశారు. త‌దుప‌రి షెడ్యూల్‌ను యాక్ష‌న్ సీన్స్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో దీనికి సంబంధించిన వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా భీమ్లా నాయ‌క్ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ద‌ర్శ‌కుడు సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా రూపొందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Montha: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్

Wedding: భాంగ్రా నృత్యం చేస్తూ వధువు మృతి.. పెళ్లికి కొన్ని గంటలకు ముందే...?

కాలేజీ స్టూడెంట్‌పై యాసిడ్ దాడి.. చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు..

First State Butterfly: రాష్ట్ర నీలి సీతాకోకచిలుకగా తిరుమల లిమ్నియాస్..

తాడుతో భర్త మెడను బిగించి ఊపిరాడకుండా చేసింది.. ఆపై కర్రతో తలపై కొట్టి చంపేసింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments