Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీకి పెళ్ళి కళ.. క్రిష్ తర్వాత హను రాఘవపూడి, విక్రమ్ కె కుమార్‌ల పెళ్ళి

ఇండస్ట్రీకి పెళ్ళి కళ వచ్చేసింది. పెళ్ళికాని బ్రహ్మచారులంతా ఓ ఇంటివారవుతున్నారు. అసలే శ్రావణమాసం కావడంతో మంచి మంచి ముహూర్తాల్లో వివాహాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే.. దర్శకుడు క్రిష్ వివాహం ఇటీవలే ఘనంగా జరిగింది.

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (16:53 IST)
ఇండస్ట్రీకి పెళ్ళి కళ వచ్చేసింది. పెళ్ళికాని బ్రహ్మచారులంతా ఓ ఇంటివారవుతున్నారు. అసలే శ్రావణమాసం కావడంతో మంచి మంచి ముహూర్తాల్లో వివాహాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే.. దర్శకుడు క్రిష్ వివాహం ఇటీవలే ఘనంగా జరిగింది. 
 
తాజాగా అందాల రాక్షసి చిత్రంతో దర్శకునిగా పరిచయమై.. ఆపై నానితో కృష్ణగాడి వీర ప్రేమగాధతో మంచి హిట్ సాధించిన హను రాఘవపూడి వివాహం కూడా త్వరలో అట్టహాసంగా జరుగనుంది. ఇష్క్, మనం 24 వంటి సినిమాలకు దర్శకునిగా వ్యవహరించిన విక్రమ్ కె. కుమార్ కూడా ఓ ఇంటివాడవుతున్నాడు.
 
కాగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్‌కు సెలవిచ్చి.. హైదరాబాదుకు చెందిన డాక్టర్‌ను క్రిష్ పెళ్ళాడిన సంగతి తెలిసిందే. త్వరలోనే క్రిష్ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక విక్రమ్ కుమార్ వివాహం డిసెంబరులో జరుగనుందని, హను రాఘవపూడి కూడా క్రిష్ తరహాలోనే హైదరాబాద్ డాక్టర్‌ అమూల్యని పెళ్ళాడనున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోకపోయినా.. రెండో భర్త నుంచి భరణం పొందొచ్చు.. ఎలా?

అది లేకుండా విజయవాడ రోడ్లపై తిరిగితే రూ. 10 వేలు ఫైన్: ద్విచక్రవాహనదారులకు వార్నింగ్

చదువుకోసం స్కూలుకు పంపితే.. మీ టీచర్లు గర్భవతిని చేశారు.. హెచ్ఎం వద్ద ఓ తల్లి ఆవేదన

పిఠాపురం: ఏలేరు సుద్దగడ్డ వద్ద బ్రిడ్జి నిర్మాణం.. పవన్‌ను దేవుడంటున్న ప్రజలు (video)

స్నేహితుడని ఇంటికి పిలిస్తే భార్యను లోబరుచుకున్నాడు.. చివరకు భర్త చేతిలో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments