Webdunia - Bharat's app for daily news and videos

Install App

అట్లీ సార్‌తో నేను మాట్లాడలేదు.. అదే నా తప్పు.. సాక్షి అగర్వాల్

సెల్వి
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (13:05 IST)
తమిళ నటి మోడల్ సాక్షి అగర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూకి హాజరైంది. హిట్ మూవీ రాజా రాణిలో తన చిన్న పాత్రలో తనకు ఊహించని అనుభవాన్ని గురించి నోరు విప్పింది. తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాక్షి అగర్వాల్. తమిళంతో పాటు దక్షిణాది భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త నటీమణులు చలనచిత్ర పరిశ్రమలో ఎదుర్కొంటున్న సవాళ్లపై నోరు విప్పింది. 
 
సాక్షి అగర్వాల్ తన తొలి సినిమా అనుభవం గురించి చెప్పింది. 2013లో రాజా రాణి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే మొదట్లో నన్ను సెలెక్ట్ చేసిన కాస్టింగ్ ఏజెన్సీ ఈ సినిమాలో నేనే సెకండ్ ఫీమేల్ లీడ్ అని, మెయిన్ లీడ్ రోల్ ఆర్య అని చెప్పింది. నేను అది విని ఆ చిత్రంలో నటించడానికి వెళ్ళాను. కొన్ని షాపింగ్ మాల్ సీన్స్ చేశాను. 
 
కొంత షూటింగ్‌లో పాల్గొన్నాను. రెండు రోజులు గడిచిన తర్వాత షూటింగ్‌కి పిలుపు రాలేదు. ఒకానొక దశలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా విడుదలైంది. సినిమా చూడ్డానికి వెళ్లి షాక్ అయ్యాను. నిజానికి నా సీన్లన్నీ కట్ అయ్యాయి. 
 
అప్పుడు నాకు ప్రొడక్షన్ కంపెనీల గురించి పెద్దగా తెలియదు. ఎందుకంటే నేనెప్పుడూ అట్లీ సర్ వద్దకు వెళ్లి నా పాత్ర గురించి చర్చించలేదు. అది నా తప్పు అని చెప్పింది. ఈ సినిమాలో నటింపజేస్తానని మోసం చేశారని సాక్షి అగర్వాల్ చెప్పింది.
 
 సినీ నిర్మాతలు, నటుల మధ్య కాంటాక్ట్స్ గురించి క్లారిటీ అవసరమని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments