Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీతో దిశాప‌టానీ, వావ్‌! బ్యూటీ అన్న‌ ఖుష్బూ

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (15:39 IST)
Disha patani, at Maldeevs
బాలీవుడ్ న‌టి, ఫిట్‌నెస్ ట్రైన‌ర్ అయిన దిశాప‌టానీ త‌న బికీనీ ఫోట్‌ను సోష‌ల్‌మీడియాలో పెట్టి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లుసార్లు బికినీల‌తో అల‌రించిన ఈ భామ ఫొటోకు ఆమె సోద‌రి ఖుష్బూ ప‌టానీ రియాక్ట్ అయింది. `వావ్‌! బ్యూటీ` దిశ త‌ర్వాత సినిమా `రాధే`కు ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అని చెబుతోంది.

స‌ల్మాన్ ఖాన్‌, ర‌ణ‌దీప్ హోండా కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఆ మూవీను ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.  మేలో ఈ సినిమా విడుద‌లకు సిద్ధం చేయ‌నున్నారు. అందుకే ముందు ఇలా హాట్ ఫొటో షూట్‌తో ఒక్క‌సారి అంద‌రినీ త‌న‌వైపు తిప్పుకుంటోంది.
 
ఈ ఫొటోను ఫిలింమేక‌ర్ మోహిత్ సూరి కూడా ఎక్ విల‌న్‌2 సెట్లో చూసి మంచి కామెంట్ కూడా చేశాడ‌ట‌. మ‌రి ఇలా రెచ్చిపోయి బికినిలో షాక్ ఇస్తుంటే ఇంత‌కుముందు చేసిన సినిమాలు పెద్దగా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో ఈ అమ్మడి ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు.

ఈ మద్యే తన బాయ్ ఫ్రెండ్ కోసం హాట్ హాట్ గా ఐటెం సాంగ్ చేసి రచ్చ లేపాలని ట్రై చేసింది కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు.. అయినా సరే ఈమె హీరోయిన్ గానే కాకుండా హాట్ హాట్ గా ఐటెం సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. మ‌రి సోద‌రి చెప్పిన‌ట్లు ప్ర‌భుదేవా సినిమా ఆశించిన ఫ‌లితం ఇస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు వెంట రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఆకలిగా వుందని టిఫిన్ సెంటరుకు వెళ్తుంటే అత్యాచారం చేసిన కామాంధులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments