Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ ఇంట్లో ఏకంగా పది మందికి కరోనా వైరస్

Webdunia
గురువారం, 20 మే 2021 (13:18 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఈ వైరస్ దెబ్బకు సినీ, క్రీడా, రాజకీయ ప్ర‌ముఖుల‌ని వ‌ణికిస్తుంది. ముఖ్యమంత్రులు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారంటే ఈ సారి క‌రోనా ఉదృతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 
 
తాజాగా ఓ హీరోయిన్ ఇంట్లో క‌రోనా క‌ల‌కలం సృష్టించింది. ఒక‌రు ఇద్ద‌రు కాదు ఏకంగా ప‌ది మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ట. ఈ విష‌యాన్ని ఆ హీరోయిన్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. గల్ఫ్, యురే, కా అధినేత్రి, గద్దల కొండ గణేష్ చిత్రాల్లో నటించిన బ్యూటీ డింపుల్ హయతి. 
 
తాజాగా ర‌వితేజ హీరోగ తెర‌కెక్కుతున్న 'ఖిలాడి' చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈమె స్వ‌స్థ‌లం త‌మిళ‌నాడు కాగా, షూటింగ్ కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. ఈమె ఇక్క‌డికి వ‌చ్చిన‌ప్పుడు త‌మిళ‌నాడులో లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఇక్కడే ఇరుక్కుపోయింది. 
 
తమది పెద్ద ఉమ్మడి కుటుంబం అని చెప్పిన హీరోయిన్.. వారిలో 10 మందిని మహమ్మారి చుట్టుముట్టిందని తెలిపింది. ఇందులో వాళ్ల తాతగారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో వారికి దూరంగా ఉండ‌డం,వారి ఆరోగ్య ప‌రిస్థితిని త‌ల‌చుకుంటే బాధ క‌లుగుతుంద‌ని వాపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments