Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మైన దిలీప్‌కుమార్‌

Webdunia
బుధవారం, 7 జులై 2021 (13:29 IST)
chiru-dilip
ప్ర‌ముఖ న‌టుడు దిలీప్‌కుమార్ మ‌ర‌ణం ప‌ట్ల యావ‌త్ దేశంలోని ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు. తెలుగు ప‌రిశ్ర‌మ‌లోనూ ప‌లువురు ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి త‌న సందేశంలో ఇలా పేర్కొన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక యుగం ముగిసింది. భార‌త‌దేశంలో గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో దిలీప్ ఒక‌రు. న‌ట‌న‌కు ఆయ‌న దిక్సూచి. అనేక దశాబ్దాలుగా  త‌న న‌ట‌న‌తో ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేశారు. ఆయ‌న‌కు ఇవే మా ప్ర‌గాఢ సానుభూతి అని పేర్కొన్నారు.
 
మ‌హేస్‌బాబు పేర్కొంటూ, టైంలెస్ లెజెండ్ యాక్ట‌ర్ ఆయ‌న‌. ఆయ‌న ఎంతోమంది న‌టుల‌కు ప్రేర‌ణ‌గా నిలిచారు. భారతీయ సినిమాకు పూడ్చ‌లేని న‌ష్టం. ఆయ‌న ఆత్మ‌కు శాంతిక‌ల‌గాల‌ని ఆకాంక్షించారు.
 
Mahesh-NTR twitter
ఇక ఎన్‌.టి.ఆర్‌. త‌న ట్వీట్‌లో, భార‌త‌తీయ సినిమా ఎదుగుద‌ల‌కు మీ కృషి ఎంతో వుంది. ఎంతోమంది న‌టుల‌కు మీరు స్పూర్తి, అది వెల‌క‌ట్ట‌లేనిది. మీరు లేక‌పోవ‌డం బాధాక‌రం అంటూ పేర్కొన్నారు.
 
దిలీప్‌ కుమార్‌ బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 1944 నుంచి 1998 వరకు దిలీప్‌ కుమార్‌ చిత్రపరిశ్రమలో రాణించగా.. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 1993లో ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కించుకున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు : భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి భర్త మృతి (Video)

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments