Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ రావిపూడికి నిర్మాత నాగవంశీ కి మధ్య విభేధాలు !

డీవీ
శనివారం, 4 జనవరి 2025 (11:02 IST)
Anil Ravipudi, Nagavamsi
సరిలేరు నీకెవ్వరూ, ఎఫ్ 2 సినిమాలంటే దర్శకుడు అనిల్ రావిపూడి గుర్తుకు వస్తారు. ఎఫ్ 2 కూడా సినిమా కామెడీ సినిమా తీశాను. 150 కోట్లు వసూలు చేసింది. నా రూటు నుంచి కొద్దిగా మార్చి భగవంత్ కేసరి చేశా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ తో చేశారు. వైఫ్ కి మాజీ భార్యకు మధ్య సాగు కథే ఈ సినిమా. సినిమా కాబట్టి చెప్పాను. నాకూ ఎక్స్ వైఫ్ కూడా వుంది. కానీ దాని గురించి నా భార్యకు చెప్పలేదంటూ సరదాగా తెలియజేశారు.
 
సోషల్ మీడియాలో నాపై వస్తున్న విమర్శలు పట్టించుకోను.  తెల్లారిలేచాక కొంత మందికి ఇదే పని.  మోదీని కూడా కామెంట్ చేస్తారు. అందుకే పెద్దగా పట్టించుకోకూడదు అన్నారు. అలాగే నిర్మాత నాగవంశీతో విభేదాలున్నాయని టాక్ వుంది అన్న దానికి సమాధానమిస్తూ, సితార ఎంట్ టైన్ మెంట్ సంస్థ నిర్మాత నాగవంశీకి నాకు విభేదాలు లేవు. సహజంగా బయట కొందరు అనుకుంటుంటారు. ప్రతి శుక్రవారంనాడు సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా గురించి టెక్నీషియన్స్ గురించి చర్చించుకుంటాం. దానికి ఎవరూ అతీతులు కాదు.

కానీ నాగవంశీతో సరిలేరు నీకెవ్వరూ సినిమా టైంలో ఏవో అపార్థాలున్నాయంటూ కొందరు అనుకున్నారు. నేను ఐదేళ్ళ నాడు సినిమా చేయాలి. కానీ సాధ్యపడలేదు. ఇప్పుడు ఆయన బిజీ, నేను బిజీ. టైం కుదిరితే సితార బేనర్ లో సినిమా చేస్తానంటూ అనిల్ రావిపూడి తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం విడుదల సందర్భంగా వీడియో ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments