నాగార్జునను బిట్టూ అని పిలవడంవల్లే అలా జరిగిందా? సుజాత ఏమంటోంది?

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (17:10 IST)
బిగ్ బాస్ షోకి సంబంధించి ప్రస్తుతం జోర్దార్ సుజాత హాట్ టాపిక్‌గా మారింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సుజాత గురించి ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది. అసలు ఉన్నట్లుండి ఎలిమినేట్ చేయడానికి ఒకటే కారణంగా అందరూ భావించారు. కానీ ఆ తరువాత సుజాత చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు.
 
నేను నాగార్జునను బిట్టూ అని పిలిచాను. నేను అలా పిలిచిన సమయంలో నాగ్ ముఖం చూశాను. చాలా సంతోషంగా ఉంది. కానీ హౌస్ లోని వారు కొంతమంది దానిపై అభ్యంతరం చెప్పారు. అంతేకాదు బయట కూడా ఆ పేరు గురించి పెద్ద చర్చే జరిగింది. నాకు పొగరు అని కూడా చాలామంది ప్రచారం చేశారు. 
 
నన్ను నాగార్జున అభిమానులు తిట్టుకున్నారు కూడా. కానీ బిట్టూ అని పిలవమని చెప్పింది నిర్వాహకులే. అలా పిలిస్తే నాగార్జునకు ఇష్టమని వారే చెప్పారు. నేను అలానే పిలిచాను. కానీ అలా పిలవడం వల్ల నన్ను ఎలిమినేట్ చేసేశారని మరింత ప్రచారం చేసేస్తున్నారు.
 
దీన్ని మానండి.. బిగ్ బాస్‌లో ఎలిమినేట్ అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నేనే కంటెన్టెంట్‌ను కాబట్టి నాకు బాగా తెలుసు. ఇందులో ఒకరిని ఎక్కువగా.. ఒకరిని తక్కువగా చూపించరు. ఎవరు ఏవిధంగా హౌస్‌లో ఉంటారో దాన్ని బట్టే మార్కులు వేస్తారని జోర్థార్ సుజాత చెబుతున్నారు. మొత్తం మీద సుజాత ఎలిమినేట్ కావడం మాత్రం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments