కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

దేవీ
గురువారం, 3 జులై 2025 (18:48 IST)
Chiru- Mahesh babu
సినిమాల్లో ముందుగా ఒకరిని అనుకొని తర్వాత మరో హీరోను తీసుకోవడం చాలా సార్లు జరిగిందే. పోకిరి సినిమాను పవన్ కళ్యాణ్ ను ముందుగా పూరీ జగన్నాథ్ అనుకుని సంప్రదించారు. కానీ ఆయన చేయకపోవడంతో వెంటనే మహేష్ బాబుకు దక్కింది. అలాగే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాను ముందుగా అనుకుంది పవన్ కళ్యాణ్ నే. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించాడు.

దాంతో రవితేజకు అవకాశం దక్కింది. అంతకుముందు ఇడియట్ సినిమాకు అదే పరిస్థితి అప్పటికి రవితేజ పెద్దగా హీరోగా పాపులర్ కాలేదు. అందుకే ఒకరు అనుకుంటే మరొకరు లైన్ లోకి రావడం మామూలే. 
 
తాజాగా  గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'ఏ మాయ చేసావే' సినిమా కోసం మొదట మహేష్ బాబును అనుకున్నాం. కానీ అందులో యాక్షన్ లేదని వదులుకున్నారు. అప్పట్లో చిరంజీవి చివరిలో అతిథి పాత్రలో కనిపించేలా ప్లాన్ చేశాం. ఈ విషయం బయటకు రాగానే  సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళ విన్నైతాండి వరువాయా రీమేక్ 'యే మాయ చేసావే' సినిమా. మాత్రుకలో శింబు, త్రిష చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments