Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డు.. రామ్ చరణ్ ధృవ సంచలనాలు సృష్టించేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'ధృవ'. ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ దుమ్మురేపుతోంది. రిలీజైన వారంలోగా 51 లక్షల పైగా లైకులని సొంతం చే

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (15:09 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'ధృవ'. ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ దుమ్మురేపుతోంది. రిలీజైన వారంలోగా 51 లక్షల పైగా లైకులని సొంతం చేసుకొంది. దీంతో.. 'ధృవ'తో హిట్ కొట్టాలని కసితో ఉన్న చరణ్‌కి శుభారంభం దొరికినట్టయ్యింది. ఈ రికార్డ్‌ని చూసి మెగా అభిమానులు కూడా మురిసిపోతున్నారు.
 
ఇప్పటికే 'ధృవ' హవా మొదలైంది. ఆదివారం సాయంత్రం జరగనున్న ధృవ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌తో.. ఈ చిత్రం ప్రమోషన్స్ పీక్స్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా యుఎస్ కలెక్షన్స్‌పై చరణ్ ఓ కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే రిలీజ్ ముందే అక్కడి వెళ్లి యుఎస్ ప్రీమియర్ల‌పై ఓ లుక్కేయనున్నాడట.
 
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'ధృవ'లో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత అల్లు అరవింద్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments