Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీతో ఉండాలని ఉందికానీ... పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు : లక్ష్మీరాయ్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్‌తో గడపాలనే కోరిక బలంగా ఉండేదనీ కానీ పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం మాత్రం తనకు లేదనీ ఐటం గర్ల్ లక్ష్మీరాయ్ అన్నారు. 2008లో ధోనీతో లక్ష్మీరాయ్‌ డేటింగ్‌ చేసినట్ట

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (11:41 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్‌తో గడపాలనే కోరిక బలంగా ఉండేదనీ కానీ పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం మాత్రం తనకు లేదనీ ఐటం గర్ల్ లక్ష్మీరాయ్ అన్నారు. 2008లో ధోనీతో లక్ష్మీరాయ్‌ డేటింగ్‌ చేసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీని గురించి తాజాగా లక్ష్మీరాయ్‌ స్పందించింది.
 
'2008 ఐపీఎల్‌ సీజన్‌లో ఓ యేడాది పాటు నేను చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నా. ఆ సమయంలోనే ధోనీతో పరిచయం ఏర్పడింది. అతనితో సన్నిహితంగా ఉన్న మాట నిజమే కానీ, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాకు రాలేదు. ఆ సీజన్‌ ముగిశాక సీఎస్‌కేతో నా అనుబంధం ముగిసింది. ఆ తర్వాత ధోనీ కూడా నాకు టచ్‌లో లేడు. ఎనిమిదేళ్లు ముగిసిన తర్వాత కూడా ధోనీతో నా ఎఫైర్‌ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేద’ని లక్ష్మీరాయ్‌ తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments