Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఒక మనసు'' ఫస్ట్ షో చూసేందుకు ధనుష్ రెడీ.. రీమేక్ యోచనలో బక్కహీరో.. హీరోయిన్ నిహారికే!

మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగశౌర్య, నిహారిక జంటగా టివి9 సమర్పణలో రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మించిన చిత్రం "ఒక మనసు". ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని శుక్రవారం విడుదల కాన

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (10:06 IST)
మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగశౌర్య, నిహారిక జంటగా టివి9 సమర్పణలో రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మించిన చిత్రం "ఒక మనసు". ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా కోసం మెగా హీరోలంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయనే ఆశతోనూ ఉన్నారు. 
 
ఇక ఒకమనసు సినిమా గురించి తమిళ హీరో ధనుష్‌కి తెలిసింది. ఆ సినిమాను మొదటిరోజే చెన్నైలో చూడడానికి ధనుష్ సిద్ధమయ్యాడట. అయితే ఆ సినిమా చూడడానికి కారణం మాత్రం నిహారిక కాదట. హీరో నాగశౌర్య అట. ఈ సినిమాలో నాగశౌర్య ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేస్తూ.. ఎమ్మెల్యే అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడని.. ఆ క్యారెక్టర్ ధనుష్‌కి బాగా నచ్చేయడంతో తొలి రోజే తొలి షో తీసేందుకు ధనుష్ రెడీ అయ్యాడట.

సినిమా కూడా పూర్తిగా నచ్చితే... రీమేక్‌లో చేసే ఆలోచన కూడా ఉందట. తమిళ రీమేక్‌లోనూ నిహారికనే హీరోయిన్‌గా తీసుకోవాలని ధనుష్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments