Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబాలితో మెప్పించినా.. ఛాన్సులు లేకపోవడంతో వేశ్యగా మారిపోయిన ధన్సిక..!

సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలి సినిమాలో.. ఆయనకు కుమార్తెగా నటించిన ధన్సిక గుర్తిండే వుంటుంది. క‌బాలితో ధ‌న్షిక‌కు నేష‌న‌ల్ వైడ్ పాపులారిటీ ద‌క్కింది. షార్ట్ హెయిర్ క‌ట్‌తో, అబ్బాయిలా, గ్యాంగ్‌స్ట‌ర్ రో

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (13:30 IST)
సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలి సినిమాలో.. ఆయనకు కుమార్తెగా నటించిన ధన్సిక గుర్తిండే వుంటుంది. క‌బాలితో ధ‌న్షిక‌కు నేష‌న‌ల్ వైడ్ పాపులారిటీ ద‌క్కింది. షార్ట్ హెయిర్ క‌ట్‌తో, అబ్బాయిలా, గ్యాంగ్‌స్ట‌ర్ రోల్‌లో క‌నిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కబాలి సినిమాతో అవకాశాలు వెల్లువల్లా వస్తాయనుకున్న ధ‌న్షిక‌కు చుక్కెదురైంది.

ఈ సినిమాతో ఆమె కెరీర్ మారిపోతుంద‌ని భావించారు. అయితే, ధ‌న్షిక‌కు పాపులారిటీ తెచ్చిపెట్టినా.. చాన్స్‌లు మాత్రం రావ‌డం లేద‌ట‌. అందుకే, ఆమె బోల్డ్ పాత్ర‌లో న‌టించ‌డానికి సై అంద‌ట‌. ఓ షార్ట్ ఫిలిం కోసం ఆమె వేశ్య‌గా మారింది.
 
''సీసం'' అనే షార్ట్ ఫిలిమ్‌లో అమ్మడు వేశ్యగా కనిపిస్తోంది. ఓ రెడ్‌లైట్ ఏరియాకి వెళ్లి ఓ వేశ్య‌తో ఆమె జీవితం గురించి ప‌రిశోధ‌న చేస్తుండాడ‌ట‌. అక్క‌డ అలా ఏర్పడిన ప‌రిచ‌యం.. ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింది..? అనేది క‌థ‌. ద‌ర్శ‌కుడు ఆనంద్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ధ‌న్షిక‌ ఆ రోల్ పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
 
కోల్‌క‌తా నేప‌థ్యంలో ఈ షార్ట్ ఫిలిం సాగుతుంద‌ట‌. ఈ షార్ట్ ఫిలిం మొత్తం ధ‌న్షిక చుట్టూ తిరుగుతుంద‌ని, దీంతో, ఆమెకు న‌టిగా మంచి పేరు వ‌స్తుంద‌ని భావిస్తున్నార‌ట ద‌ర్శ‌కనిర్మాత‌లు. మరి ఈ షార్ట్ ఫిలిమ్‌తో అమ్మడు రేంజ్ ఏమేరకు పెరుగుతుందో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments