Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్కీ బ్యూటీ 'దేవి' నుంచి ప్రభుదేవా కావల్సినంత రాబట్టుకున్నాడు...(Video)

ప్రభుదేవా చాలా లోజుల తర్వాత నటిస్తున్న చిత్రం అభినేత్రి... కాదుకాదు దేవి. మొదట్లో అభినేత్రి అనే పేరు పెట్టి ఆ తర్వాత చిత్రం పేరును దేవిగా మార్చేశారు. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ట్రెయిలర్ విడుదల చేశారు

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (18:03 IST)
ప్రభుదేవా చాలా లోజుల తర్వాత నటిస్తున్న చిత్రం అభినేత్రి... కాదుకాదు దేవి. మొదట్లో అభినేత్రి అనే పేరు పెట్టి ఆ తర్వాత చిత్రం పేరును దేవిగా మార్చేశారు. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ట్రెయిలర్ విడుదల చేశారు. తమన్నా విరుపులు చూస్తుంటే ప్రభుదేవా తన నాట్యాన్నంతా తమన్నాతో చేయించినట్లు అనిపిస్తోంది. 
 
'దేవి' హర్రర్‌ సినిమా కాదని మిల్కీ బ్యూటీ తమన్నా, డైరెక్టర్‌ ప్రభుదేవా చెప్పినప్పటికీ ఇది భయపెట్టే సన్నివేశాలు చాలా ఉన్నాయని అంటున్నారు. తమన్నా నటిగా తన విశ్వరూపం చూపించిందని కూడా చెపుతున్నారు. ఆ విశ్వరూపం ఎలా ఉంటుందో కానీ ఈ ట్రెయిలర్లో మాత్రం తమన్నా సెక్సీగా వళ్లంతా ఊపేస్తూ కనిపించింది చూడండి వీడియోను...
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments