Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పనుల్లో దీపిక.. బెంగళూరులో షాపింగ్.. ఎవరితో తెలుసా?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. ప్రేమజంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్‌ల వివాహానికి ముహూర్త

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (11:10 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. ప్రేమజంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్‌ల వివాహానికి ముహూర్తం సిద్ధమైంది. వివాహం కోసం దీపికా పదుకునే షాపింగ్ మొదలెట్టింది. దీపికా పదుకునే బెంగుళూరులో తన తల్లి, చెల్లితో కలసి షాపింగ్‌లో బిజీ బిజీగా వుంది.
 
జ్యుయెల్లరీ షాపుల వెంట ఈ ముగ్గురు తిరగడంతో పెళ్లి షాపింగ్ మొదలెట్టేశారని వార్తలు వస్తున్నాయి. జనవరి 5వ తేదీన దీపిక పుట్టిన రోజు సందర్భంగా ప్రేమికులిద్దరూ ఉంగరాలు మార్చుకున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఇటీవల ఇరు కుటుంబీకులు ఓ హోటల్‌లో కలిసి డిన్నర్ చేశారని.. అప్పుడే వివాహానికి ముహూర్తం ఖరారు చేశారని టాక్ వచ్చింది. ఇకపోతే.. ముంబైలో రణ్ వీర్, దీపిక పదుకునే వివాహం జరుగనుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments