Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాచఠీవి దుస్తుల్లో రాజకుమారిలా కనిపిస్తున్న దీపికా (Video)

బాలీవుడ్ స్టార్ హీరోయిన దీపికా పదుకొనే. ఈమె అందం గురించి ఎంత వర్ణించినా అంత తక్కువే. బాలీవుడ్‌లో త‌న ఫ‌స్ట్ మూవీ "ఓం శాంతి ఓం"తో బాలీవుడ్ బాద్షా షారుఖ్ స‌ర‌స‌న న‌టించే చాన్స్ కొట్టిసింది. పైగా, ఈ చిత్

Webdunia
సోమవారం, 3 జులై 2017 (15:16 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన దీపికా పదుకొనే. ఈమె అందం గురించి ఎంత వర్ణించినా అంత తక్కువే. బాలీవుడ్‌లో త‌న ఫ‌స్ట్ మూవీ "ఓం శాంతి ఓం"తో బాలీవుడ్ బాద్షా షారుఖ్ స‌ర‌స‌న న‌టించే చాన్స్ కొట్టిసింది. పైగా, ఈ చిత్రం సూప‌ర్ స‌క్సెస్ కావడంతో అప్పటి నుంచి దీపిక ఇక వెనుదిరిగి చూడలేదు. 
 
రీసెంట్‌గా హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఈ భామ‌.. హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్ స‌ర‌స‌న 'ట్రిపులెక్స్.. రిట‌ర్న్ ఆఫ్ గ్జాండ‌ర్ కేజ్' మూవీలో న‌టించి మంచి మార్కులే కొట్టేసింది. ప్ర‌స్తుతానికి సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి మూవీలో న‌టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ట్రిపులెక్స్ సీక్వెల్‌గా వ‌చ్చే మూవీలోనూ న‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. 
 
ఇదిలావుంటే.. ఓ జుయెల‌రీ బ్రాండ్ కోసం త‌ను ఫోటోషూట్‌లో పాల్గొన్న‌ది. సంప్ర‌దాయ‌మైన న‌గ‌లతో రాచ‌ఠీవి గ‌ల డ్రెస్సులు వేసుకొని త‌ను పోజులిచ్చింది. ఈ ఫోటోలు కుర్రాళ్ళ మతులను పోగొట్టేస్తున్నాయి. అచ్చం రాజ‌కుమారిలా ఉన్న త‌న ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments