Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్‌కు జోడిగా దీపిక ఖ‌రారు - వైజ‌యంతీ మూవీస్ ప్ర‌క‌ట‌న‌

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (15:20 IST)
Prabhas- Deepika
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. అందులో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వుంది. దానికి సంబంధించి తారాగ‌ణంలో ప్ర‌భాస్‌కు జోడిగా ఎవ‌ర‌నేది స‌స్పెన్స్‌గా వుంది. పాన్ ఇండియా మూవీగా రూపొంద‌నున్న ఈ సినిమాలో దీపికపదుకొనే రాబోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అది నిజ‌మేన‌ని శ‌నివారంనాడు వైజయంతీ మూవీస్ ప్ర‌క‌టించింది.
 
అందుకు సంబంధించిన తాంబూలంతో కూడిన ఓ స్టిల్‌ను కూడా పోస్ట్ చేస్తూ, వైజయంతీ ఫిల్మ్స్ కు  స్వాగతం రాణి దీపికపదుకొనే అంటూ కొటేష‌న్ పోస్ట్ చేశారు. ఇందులో ఐదు పాట‌లుంటాయి. వాటిని సీతారామ‌శాస్త్రితో రాయించాల‌ని చ‌ర్చ‌లు జ‌రిగాయ‌నీ, త్వ‌ర‌లో రాస్తారు అన‌గా ఆయ‌న కాలం చేయ‌డం దుర‌దృష్ట‌మ‌ని అశ్వ‌నీ ద‌త్ వెల్ల‌డించారు. 
ఇదిలా వుండ‌గా, ఈ సినిమా గురించి పూర్తి త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని నిర్మాణ సంస్థ తెలియ‌జేసింది. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, తెలుగులో మ‌రో భిన్న‌మైన కోణంలో సినిమాను ప్రేక్ష‌కులు చూస్తార‌ని తెలియ‌జేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..

అవి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాదు.. మోడీ ఫలితాలు : రాహుల్ గాంధీ

దేశంలోనే అత్యంత సీనియర్ ముఖ్యమంత్రికి అనూహ్య ఓటమి!

ఓట్ లెక్కింపు ఏర్పాట్లపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి సమీక్ష

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments