Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. నాకూ ఆ అనుభవం వుంది.. చెత్త సలహాలిచ్చేవారు: దీపికా పదుకునే

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే ఓ ఇంటర్వ్యూలో మహిళలపై లైంగిక వేధింపులపై మాట్లాడింది. తన సినీ కెరీర్‌ ప్రారంభించిన సమయంలో తనపై చాలామంది ఎన్నోరకాలుగా ఒత్తిడి తెచ్చారని చెప్పింది. బాలీవుడ్ దర్శకులు, నిర

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (12:04 IST)
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే ఓ ఇంటర్వ్యూలో మహిళలపై లైంగిక వేధింపులపై మాట్లాడింది. తన సినీ కెరీర్‌ ప్రారంభించిన సమయంలో తనపై చాలామంది ఎన్నోరకాలుగా ఒత్తిడి తెచ్చారని చెప్పింది. బాలీవుడ్ దర్శకులు, నిర్మాతల దృష్టిలో పడేందుకు కొన్ని చేయకూడని పనులు చేయాలని కొందరు చాలా చెత్త సలహా ఇచ్చారని.. అయినప్పటికీ తాను మాత్రం ఆత్మవిశ్వాసాన్నే నమ్ముకున్నానని తెలిపింది.
 
మహిళలు తాము ఎదుర్కున్న వేధింపులను ''మీటూ'' వంటి వాటితో బయట పెడుతున్నారని, అటువంటివి హాలీవుడ్‌, బాలీవుడ్ పరిశ్రమల్లో గొప్ప మార్పులకు కారణమయ్యాయని తెలిపింది. ఈ అంశంపై సరైన దిశలో అడుగులు పడుతున్నాయని, మన దేశంలోనూ అదే జరుగుతుందని దీపికా పదుకునే వెల్లడించింది. 
 
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిన బాలీవుడ్ సెలబ్రిటీల జంట దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్ వివాహానికి రంగం సిద్ధమైంది. వీరిద్దరికి నవంబర్ 10వ తేదీన వివాహం జరుగనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

తిరుమల బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారం.. పిల్లి చిక్కలేదు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం