డియర్ అన్షు నువ్వు నాకు కూతురివే కాదు..

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (20:05 IST)
నటి రోజా ప్రస్తుతం మంత్రి పదవి రావడంతో బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమై పూర్తిగా రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఇలా సినిమాల పరంగా రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం విరామ సమయం దొరికిన తన కుటుంబంతో గడపడానికి రోజా ఆసక్తి చూపుతారు.
 
ఈ క్రమంలోనే రోజా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా వెకేషన్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియాలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈమె అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. 
 
ఇదిలా ఉండగా తాజాగా రోజా సోషల్ మీడియా వేదికగా తన కూతురు అన్షు మాలిక గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. అయితే తన కూతురు పుట్టిన రోజు కావడంతో తన కూతురు ఫోటోని షేర్ చేస్తున్న ఈమె తన గురించి ఒక ఎమోషనల్ నోట్ రాశారు.
 
ఈ సందర్భంగా రోజా పోస్ట్ చేస్తూ… "డియర్ అన్షు నువ్వు నాకు కూతురివే కాదు… నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్" అంటూ ఈమె తన కూతురు గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

New Political Party: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ.. కొత్త పార్టీ పెట్టేదెవరంటే?

కన్నకూతురినే కిడ్నాప్ చేసారు.. కళ్లలో కారం కొట్టి ఎత్తుకెళ్లారు..

పెళ్లై 3 నెలలే, శోభనం రోజున తుస్‌మన్న భర్త: భార్య రూ. 2 కోట్లు డిమాండ్

Pawan Kalyan: ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన.. చర్చలకు సిద్ధమని పవన్ ప్రకటన

విజయవాడ భవానీపురంలో మహిళ పీక కోసిన వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments