Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ వ్యభిచారమణులకు నల్లధనం చిక్కులు.. ఇకపై చెల్లింపులు ఎలా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నల్లధన కుబేరులకు మాత్రమే కాదు... స్టార్ వ్యభిచారమణులకు కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది. ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే మరోవైపు... పార్ట్‌టైం జా

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (11:48 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నల్లధన కుబేరులకు మాత్రమే కాదు... స్టార్ వ్యభిచారమణులకు కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది. ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే మరోవైపు... పార్ట్‌టైం జాబ్‌గా త‌మ అంద‌చందాల‌ను పంచుతూ ల‌క్ష‌లాది రూపాయలు వెనుకేసుకుంటున్న స్టార్ హీరోయిన్లు లేకపోలేదు. 
 
చాలామంది స్టార్ హోట‌ల్స్‌లో వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబ‌డిన ఉదంతాలు ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలా రాత్రి సంపాద‌న చేసే క‌థానాయ‌కిలు… తాము పంచే సుఖానికి బ‌దులుగా ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేస్తార‌న్న‌ది జ‌గమెరిగిన స‌త్యం. ఆ చెల్లింపుల‌న్నీ న‌గ‌దు రూపంలోనే ఉంటాయి. స్టార్ సెల‌బ్రిటీల‌తో గ‌డిపేందుకు ల‌క్ష‌ల్లో ఖ‌ర్చుపెడుతున్న వ్యాపార‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు, పారిశ్రామికవేత్తలు కోకొల్లలు. 
 
ఇలాంటివారంతా తమ పడక సుఖం కోసం చెల్లించే సొమ్మంతా నల్లధనమే. అదంతా క్యాష్ రూపంలోనే ఆయా సెల‌బ్రిటీ వ్య‌భిచారుల‌కు అంద‌జేస్తారు. ఇప్పుడలాంటి న‌టుల‌కు పూర్తిగా బేరాలు పోయిన‌ట్లే. త‌మ ద‌గ్గ‌రున్న డ‌బ్బును ఇచ్చేందుకు ర‌సికులు సిద్ధంగా ఉన్నా వాటిని తీసుకోవాలంటే ఈ సుంద‌రాంగులు ఏమాత్రం సాహసం చేయడం లేదు. రూ.ల‌క్షల్లో వ‌చ్చే ఆ సొమ్మును మార్చుకోవ‌డం ఇప్పుడు సాధ్యం కాదు కాబ‌ట్టి డ‌బ్బు తీసుకునే అవ‌కాశం లేదు. దీంతో మోడీ అస్త్రం స్టార్ వ్యభిచారమణులపై కూడా పడింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో రైలు పట్టాల పక్కనే యువతిపై అత్యాచారం చేసి హత్య

బీజేపీలోకి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి.. లాబీయింగ్ జరుగుతుందా?

తిరుమల క్యూలైన్లలో అన్నప్రసాదం.. లడ్డూ నాణ్యతపై కూడా దృష్టి

శపథాలు చేసి మరీ సగర్వంగా సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు - పవన్

ట్రెండింగ్‌లో ఫాదర్స్ డే ఫోటో.. కుమార్తెకు సెల్యూట్ చేసిన తండ్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments