Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్ ది ఫిష్ నుంచి వెన్నెల కిశోర్ క్రేజీ ఫస్ట్ లుక్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (20:00 IST)
Veneela kishor look
మంచు మనోజ్ క్రేజీ  ప్రాజెక్ట్ 'వాట్ ది ఫిష్' తో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంతో పాటు ఈ చిత్రానికి కథ , స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘మనం మనం బరంపురం’ అనేది సినిమా ట్యాగ్ లైన్.  'వాట్ ది ఫిష్' హై ప్రొడక్షన్ వాల్యూస్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. పాన్-ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 6ix సినిమాస్‌  విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ  నిర్మిస్తున్నారు.

మనోజ్ ని విభిన్న గెటప్‌లలో ప్రజెంట్ చేస్తూ ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్‌ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సీరియస్ లుక్ లో చేతిలో ఓ పెద్ద రంపంతో చాలా క్రేజీ గా కనిపించారు. బ్యాగ్ గ్రౌండ్ లో కరెన్సీ నోట్లు గాల్లో ఎగరడం కూడా గమనించవచ్చు. ఇందులో వెన్నెల కిశోర్ పాత్ర చాలా క్రేజీ గా ఉంటుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతుంది.  

ఈ సినిమా అడ్వెంచర్ షూటింగ్ టొరంటో నగరం, కెనడాలోని వివిధ ప్రదేశాలలో జరిగింది, ఈ చిత్రం కోసం చేస్తున్న ప్రతిభావంతులైన నటీనటులు,  టెక్నికల్ టీం  పని చేస్తుంది. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments