Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద కలలు కనేంత ధైర్యం న్యూయార్క్‌ నుంచే అంకురించింది : సమంత రూత్ ప్రభు

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (17:09 IST)
Samantha Ruth Prabhu
"కలలు కనే ప్రదేశం న్యూయార్క్ అని  అంటారు. నా మొదటి చిత్రం (ఏ మాయ చేశావే) కోసం ఇక్కడ చిత్రీకరించినప్పుడు నేను నా కెరీర్‌ని ప్రారంభించాను. అప్పుడు ఒక చిన్న అమ్మాయి తను ఎలా ఎదుగుతుంథో ఎలాంటి క్లూ లేకుండానే భయపడిపోయింది...కానీ పెద్ద కలలు కనేంత ధైర్యం ఇక్కడే  వచ్చింది. 14 ఏళ్ల తర్వాత ఈరోజు. మీముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.- అని సమంత రూత్ ప్రభు అన్నారు. 
 
సమంత రూత్ ప్రభు న్యూయార్క్‌లో జరుగుతున్న 41వ స్వాతంత్ర దినోత్సవ పరేడ్ లో పాల్గొని ప్రసంగించారు. జైహింద్ అంటూ మొదలు పెట్టి..అభిమానులకు అలరించారు.  నా ప్రతి సినిమాకు మీరు సపోర్ట్ చేశారు. వ్యక్తి గతంగా అండగా ఉన్నారు. ఈ ప్రేమ ఎప్పుడు ఉండాలి. ఖుషి.. సెప్టెంబర్ 1న చుడండి అని తెలిపారు. న్యూయార్క్‌లో జరిగిన 41వ ఇండియా డే పరేడ్‌లో సమంత రూత్ ప్రభుకు సంబంధించిన చిత్రాలు,  వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments