సినీ కార్మికుల కోసం నయనతార రూ.20 లక్షల విరాళం

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (14:12 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో వుంది. దీంతో అన్ని రకాల సినిమా షూటింగులన్నీ బంద్ అయ్యాయి. అయితే, సినీ ఇండస్ట్రీనే నమ్ముకుని పూటగడుపుతున్న అనేక సినీ కార్మికుల ఆకలిని తీర్చేందుకు, వారిని ఆదుకునేందుకు వీలుగా మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీస్ మనకోసం అనే ట్రస్టును ఏర్పాటు చేశారు. 
 
ఈ ట్రస్టుకు అనేక మంది హీరోలు, దర్శక నిర్మాతలు తమవంతుగా సాయం అందిస్తున్నారు. అయితే, హీరోయిన్లలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క హీరోయిన్ మాత్రమే విరాళాన్ని ప్రకటించింది. ఆ హీరోయిన్ పేరు లావణ్య త్రిపాఠి. ఇపుడు మరో హీరోయిన్ ఆ జాబితాలో చేరింది. 
 
అలాగే, తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. వారిలో మలయాళ బ్యూటీ నయనతార కూడా ఉన్నారు. నయనతార తనవంతుగా రూ.20 లక్షలను విరాళంగా ప్రకటించారు. అయితే, ఈమె సిసిసి మనకోసం విరాళం ఇవ్వలేదు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా - ఫెప్సీకి ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments