Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరికీ పాజిటివ్, ఒక్క జయప్రకాష్ రెడ్డికి నెగిటివ్.. ఎలా?

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (22:19 IST)
కరోనాతో నటుడు జయప్రకాష్ రెడ్డి కుటుంబం గత వారంరోజుల నుంచి ఇబ్బంది పడుతోంది. జయప్రకాష్ రెడ్డి  కొడుకు, కోడలు, పిల్లలు అందరికీ కూడా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే పరీక్ష చేసుకున్న సమయంలో జయప్రకాష్ రెడ్డికి మాత్రం నెగటివ్ వచ్చింది.
 
అయినా సరే జయప్రకాష్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసే ఉంటున్నారు. కుటుంబంలో కూడా అందరితోను ఎప్పుడూ సరదాగా ఉండే జయప్రకాష్ రెడ్డి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
 
సినిమాల్లో తనదైన శైలిలో రాణించిన జయప్రకాష్ రెడ్డి ఎన్నో క్యారెక్టర్లను పోషించారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రాయలసీమ మాండలికంలో మాట్లాడటం జయప్రకాష్ రెడ్డికి ఉన్న ప్రత్యేకత. స్వతహాగా కర్నూలు జిల్లాలో జన్మించిన జయప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరులో ఉంటున్నారు.
 
అయితే కరోనా కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో కుటుంబంతో సరదాగా గడుపుదామనుకున్న జయప్రకాష్ రెడ్డి కుటుంబంలో చివరకు కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయితే వైద్యుల సూచనలను పాటిస్తూ కరోనా నుంచి కోలుకుంటున్నామనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా జయప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని శోకంలో ముంచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments