Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీకి మరో బాబు వచ్చాడు... ఈ బాబు డాన్స్ ఇరగదీశాడట!

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు నటించేవారిని బాబు అను సంబోధించడం అనాదిగా వస్తున్న ఆచారం. పేర్లలోనే మహేష్‌బాబు, జగపతిబాబు, రఘుబాబు, గిరిబాబు, వెంకటేష్‌బాబు ఇలా ఉన్నవారు కొందరైతే.. ఇప్పుడు కొత్తగా వస్తున్

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (15:02 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు నటించేవారిని బాబు అను సంబోధించడం అనాదిగా వస్తున్న ఆచారం. పేర్లలోనే మహేష్‌బాబు, జగపతిబాబు, రఘుబాబు, గిరిబాబు, వెంకటేష్‌బాబు ఇలా ఉన్నవారు కొందరైతే.. ఇప్పుడు కొత్తగా వస్తున్న హీరోలను కూడా బాబు అని సరదాగా సంబోధిస్తూ.. సెటైర్‌లు కూడా వేసుకుంటున్నారు. 
 
కొత్తగా కమేడియన్‌ పృథ్వీ.. హీరోగా చేస్తున్నాడు. సలోని పక్క హీరోగా చేస్తున్న ఆ సినిమా 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. సత్తిబాబు దర్శకుడు. రాధామోహన్‌ నిర్మాత. ఈ చిత్రంలోని పృథ్వీ పాత్ర గురించి ఆడియోవేడుకలో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి మరో పృధ్వీ బాబు రాబోతున్నాడు. సాంగ్స్‌లో డాన్స్‌ ఇరగదీశాడు పృధ్వీ. మా జనరేషన్‌కి కాంపిటీషన్‌ కాబోతున్నాడు. అంత బాగా డాన్స్‌ చేశాడు. 
 
ఈ చిత్రం ట్రైలర్‌ ఫెంటాస్టిక్‌గా ఉంది. ఫుల్‌ మీల్స్‌లా ఉంది. నవీన్‌చంద్ర క్లోజ్‌ ఫ్రెండ్‌. మంచి హార్డ్‌వర్క్‌ యాక్టర్‌. ఈ సినిమాతో అతనికి మంచి హిట్‌ వస్తుంది. వసంత్‌ నా రెండు సినిమాలకి మంచి మ్యూజిక్‌ అందించాడు. సత్తిబాబుకి కామెడీ మీద మంచి పట్టు ఉంది. ఈ కథ నాకు తెలుసు. హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ఖచ్చితంగా ఈ చిత్రం బిగ్‌ హిట్‌ అవుతుంది. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chicken Fair: మాంసాహార ఆహార ప్రియులను ఆకట్టుకున్న చికెన్ ఫెయిర్

ప్రియుడితో కలిసివుండేందుకు సొంతిల్లు నిర్మించుకోవాలని కన్నబిడ్డ కిడ్నాప్!!

స్నానానికి పనికిరాని గంగానది నీరు.. చేపల పెంపకానికి భేష్!!

డీకే శివకుమార్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు : వీరప్ప మొయిలీ

వంద డిగ్రీల వేడిలో చికెన్ ఉడికించి ఆరగిస్తే బర్డ్ ఫ్లూ సోకదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments