Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్-సమంత గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన సినీ సెలిబ్రిటీ ఆస్ట్రాలజర్

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (15:12 IST)
భవిష్యవాణి. దీనిపై చాలామందికి నమ్మకం ఎక్కువ. సినిమా ప్రపంచం గురించి వేరే చెప్పక్కర్లేదు. సినిమా ప్రారంభోత్సవాలు ఎప్పుడు జరిగినా ముహూర్తాలు చూసుకుని కొబ్బరికాయ కొట్టి పూజాది కార్యక్రమాలు చేసుకుని షూటింగ్ ప్రారంభిస్తారు.

 
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ ఉగాదికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి సంచలన విషయాలు చెప్పారు. రెబల్ స్టార్ ప్రభాస్ రానున్న కాలంలో భారీ ఫ్లాప్‌లను ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు. ప్రభాస్ జాతకం ప్రకారం గ్రహాల సంచారాన్ని బట్టి ఇలా జరుగుతుందని చెప్పుకొచ్చారు.


మరోవైపు విడాకులు తీసుకున్న తర్వాత సమంత క్రేజ్ మరింత పెరుగుతుందనీ, దాంతో ఆమెకి విపరీతంగా సినీ అవకాశాలు వస్తాయని జోస్యం చెప్పారు. అలాగే మరో ఐదేళ్లపాటు అల్లు అర్జున్ హవాకి తిరుగులేదని అన్నారు.

పూజా హెగ్దె-రష్మిక మందన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్లుగా కొనసాగుతారని జోస్యం చెప్పారు. గతంలో సమంత-నాగచైతన్య విడిపోతారని వేణు స్వామి చెప్పారు. అంతేకాదు... అక్కినేని అఖిల్ నిశ్చితార్థం ఆగిపోతుందని కూడా చెప్పారు. ఇవన్నీ నిజం కావడంతో ఇప్పుడు ఆయన ప్రభాస్ గురించి చెప్పిన విషయాలపై డార్లింగ్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments