Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raha: అలియా భట్‌ను మించిపోయిన రాహా.. క్యూట్‌గా హాయ్ చెప్తూ.. (వీడియో వైరల్)

సెల్వి
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (13:04 IST)
Raha
Raha: గత ఏడాది లాగే కపూర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుతుంది. అలియా భట్, రణబీర్ కపూర్ వారి కుమార్తె రాహా క్రిస్మస్ వేడుకల్లో కనువిందు చేశారు. ఫ్యాన్స్‌కు అలియా భట్ ఫ్యామిలీ ఫోటోలు ఎంతో సంతోషాన్నిచ్చాయి. ఈ సందర్భంగా అలియా భట్ తరహాలోనే ఆమె కుమార్తె రాహా మీడియాను ఆకట్టుకుంది. ఫోటో గ్రాఫర్లకు చక్కటి ఫోజులిచ్చింది. క్యూట్‌గా చేతులు వూపుతూ అభివాదం చేసింది. 
 
అందమైన తెల్లటి ఫ్రాక్ ధరించి తన తండ్రి ఒడిలో దాక్కుని, అందరికీ "హాయ్, మెర్రీ క్రిస్మస్" అన్నట్లు చేతులు ఊపింది. ఇంకా ప్లెయిన్ కిస్సులిచ్చింది. ఈ సందర్భంగా, అలియా భట్ ఎరుపు రంగు మ్యాక్సీ డ్రెస్ వేసుకోగా, రణబీర్ కపూర్ క్యాజువల్‌గా ఎంచుకున్నాడు. రాహా కారు వైపు కదులుతూ వారికి ముద్దులు పెడుతూ కనిపించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments