Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలియా భట్- రణ్ బీర్ కపూర్ పెళ్లి అప్పుడేనా?

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (20:46 IST)
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అలియాభట్‌-రణ్ బీర్ కపూర్ రిలేషన్ షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లిపై ఇప్పటికే పలుసార్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా వీరివురి వెడ్డింగ్‌పై ఓ క్లారిటీ వచ్చింది. 
 
కరోనా వైరస్ వల్ల షూటింగ్ షెడ్యూల్స్‌కు ఆటంకం ఏర్పడితే ప్రస్తుతం పెళ్లి చేసుకునేవాళ్లమని రణ్ బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పెళ్లి పీటలెక్కే కంటే ముందు షూటింగ్ కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేయాలని అలియా భట్ ఫిక్స్ అయిందట.
 
ఆర్ఆర్ఆర్ ఫస్ట్ షెడ్యూల్‌ను అలియాభట్ ఇప్పటికే పోస్ట్ చేసింది. వచ్చే జనవరిలో మళ్లీ షూట్‌లో జాయిన్ అయి తన పోర్షన్‌ను పూర్తి చేయనుంది. అలియాభట్ ఒకవేళ సెలవు తీసుకుంటే ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయే అవకాశముంది.
 
ఈ నేపథ్యంలో అలియాభట్ వెడ్డింగ్ ప్లాన్స్‌ను వాయిదా వేసుకున్నట్టు బీటౌన్ వర్గాల టాక్‌. మొత్తానికి వచ్చే ఏడాది అలియాభట్‌-రణ్ బీర్ కపూర్ ఓ ఇంటివారడం ఖాయమని స్పష్టమవుతోంది. ఆర్ఆర్ఆర్‌లో అలియాట్ సీత పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం క్రిస్మస్ వేడుకల్లో అలియా-రణ్ వీర్ బిజీ బిజీగా వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments