Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ నం.150' ఫంక్షన్ వేదిక మార్పునకు కారణాలు చిరంజీవే వివరిస్తారు: అల్లు అరవింద్

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నం.150'. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ వేడుక ఈనెల 7వ తేదీన జరుగనుంది. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌ పర్యాటక కేంద్రంలో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్ప

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (13:09 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నం.150'. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ వేడుక ఈనెల 7వ తేదీన జరుగనుంది. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌ పర్యాటక కేంద్రంలో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 
 
ఈ ఏర్పాట్లపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ వేదిక మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చిరంజీవే వివరిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే ఖైదీ వేడుకకు అనుమతి ఇవ్వలేదని మెగాస్టార్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
 
మెగా హీరోలందరూ ఈ వేడుకలో పాల్గొంటారన్న ప్రచారం జరుగుతుండగా పవన్ వస్తాడా? రాడా? అన్న అనుమానం అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చిన అరవింద్, పవన్ ఖైదీ వేడుకకు హాజరు కావటం లేదన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రాలేక పోతున్నట్టు చెప్పారు. 
 
దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments