Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్గ‌ద‌ర్శి దాస‌రిగారిని త‌ల‌చుకున్న చిరంజీవి

Webdunia
మంగళవారం, 3 మే 2022 (18:43 IST)
Dasari-chiru
మెగాస్టార్ చిరంజీవి త‌నకు మార్గ‌ద‌ర్శి అయిన దాస‌రి నారాయ‌ణ‌రావుని త‌ల‌చుకుంటూ పోస్ట్ చేశాడు. మే3వ తేదీన విమానంలో అమెరికా ప‌య‌నం అయిన ఫొటోల‌ను పెట్టి చాలా కాలం త‌ర్వాత విదేశాల‌కు వెలుతున్న‌ట్లు పోస్ట్ చేసిన చిరంజీవి త‌న గురువు దాస‌రినారాయ‌ణ‌రావు జయంతి మే4వ తేదీన ఉండ‌లేక‌పోతున్నందుకు బాధ‌గా వుంద‌ని తెలియ‌జేశారు.
 
ఈ సంద‌ర్భంగా దాస‌రినారాయ‌ణావు త‌న‌ను చేయి ప‌ట్టుకుని తీసుకువెళుతున్న ఫొటోను పెట్టారు. ఇది దాస‌రిగారి చివ‌రిద‌శ‌లో వున్న‌ట్లు తెలిసిపోతుంది. దర్శకులందరికి గురువుగారు, పరిశ్రమలో అందరికి  ఆపద్బంధువు, నాకు మార్గదర్శి, ఆప్తులు... forever living in our hearts  దాసరి గారిని జన్మదినోత్సవం నాడు స్మరించుకుంటూ .. అంటూ కాప్ట‌న్ పెట్టారు. ఇందుకు ఆయ‌న అభిమానులు విదేశాల‌కు వెళుతున్నా ఇక్క‌డి విష‌యాల‌ను మ‌ర్చిపోలేద‌ని కామెంట్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments