Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

చిత్రాసేన్
శనివారం, 4 అక్టోబరు 2025 (18:32 IST)
Chiranjeevi and Venkatesh
80వ దశకంలోని నటీనటులు అంతా కలిసి ఒకరోజు కలిసి తమ ఆనందాన్ని తన పార్టీలో పంచుకుంటుంటారు. గతంలో హైదరాబాద్ లో ఖుష్బూ, రాధిక, రాధ తదితరులంతా కలిసి కిట్టీ పార్టీలో పాల్గొన్నారు. ఇలా ప్రతి ఏడాది ఇలా ఏదో ఒక చోట కలిసి రీయూనియన్ గా తమలోని ఎనర్జీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈసారి 80ల నాటి పునఃకలయిక చెన్నైలో జరగనుంది.
 
నేడు చెన్నై ప్రత్యేక జెట్ లో చిరంజీవి, వెంకటేష్ తమ ఫొటోలను షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరూ మన శంకర్ ప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరిపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సాయంత్రం 80ల నాటి తారలు కలిసి రావడంతో కలకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాల వేడుకగా ఉంటుంది. కళ్ళకు రకరకాల గంతలు కట్టుకుని పార్టీలో పాల్గొంటారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌కు తొలి టెస్లా కారు: కొంపల్లికి చెందిన డాక్టర్ కొనేశారు.. ఆయుధ పూజ చేశారు..

Trump Effect: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికాలోనే అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ పెళ్లి

Chandra Babu Naidu: ఆటోవాలాగా కనిపించిన ఆ ముగ్గురు (video)

ఉండవల్లి నుంచి ఆటోలో విజయవాడ సింగ్ నగర్‌కు చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

Leopard: గోడదూకి రోడ్డుపైకి వచ్చిన చిరుత.. మహిళపై దాడి.. తరిమికొట్టిన జనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

తర్వాతి కథనం
Show comments